AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే.. దరిద్రం తలుపు తట్టినట్టే..

వాస్తు.. నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాస్తు ప్రధాన అంశంగా మారింది. ఇల్లు, ఆఫీసు, పని చేసే ప్రదేశం అన్ని చోట్ల తప్పనిసరిగా వాస్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇల్లు ఏ దిక్కున నిర్మించుకోవాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి. ఇంటి ముందు ఎలాంటి చెట్లు పెంచుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారాం, గేట్ దగ్గర ఎలా ఉండాలి..? ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచుకోవచ్చు...? ఇలాంటి చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. అయితే, ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచితే ఏమవుతుందో తెలుసా..?

Prudvi Battula
|

Updated on: Oct 12, 2025 | 1:39 PM

Share
పండులో నే కాదు.. పచ్చి బొప్పాయి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. ఇందులో ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన చర్మానికి కూడా మేలు చేస్తుంది.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతారు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా విత్తనం పడి చెట్టు మీ ఇంటి ముందు పెరిగితే ఆ మొక్కను పీకి వేరే చోట నాటాలని వాస్తు శాస్త్రనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే దాంతో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.

2 / 5
పచ్చి బొప్పాయిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి బొప్పాయి అద్భుత నివారణగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు.. అంతేకాదు ఇంటి ముందు, ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటడం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని అంటున్నారు.

4 / 5
అంతేకాదు.. వాస్తు ప్రకారం.. ఇంటి చుట్టు ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదని అంటున్నారు. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..