హైదరాబాద్‌లో మళ్లీ సందడి చేస్తున్న పిచ్చుకలు.. 20 వేల పక్షులను తిరిగి తీసుకొచ్చిన అద్భుత ప్రయత్నం
ఒకప్పుడు ప్రతి ఇంటి ముంగిట, ప్రతి చెట్టు కొమ్మపై కిచకిచలాడే పిచ్చుకలు. ఇప్పుడు కనిపిస్తేనే ఆశ్చర్యపడే పరిస్థితి. వేగంగా పెరిగిన నగరీకరణ, కాంక్రీట్ అడవులు, గూళ్లు కట్టుకునే ప్రదేశాల కొరత, ఆహారం తగ్గిపోవడం, కాలుష్యం.. ఇలా ఎన్నో కారణాలతో హైదరాబాద్‌లో పిచ్చుకల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
