ఇరాక్‌లో అవినీతిపై నూతన ప్రధాని చేపట్టిన ఆపరేషన్ డార్క్ క్రాక్‌డౌన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 67 మందికి పైగా అవినీతిపరుల అరెస్టు జరిగింది. ఈ సోదాల్లో మహిళా ఎంపీ హిందాల్ అబ్బాసి ఇంట్లో 490 కోట్ల నగదు, 27 కిలోల బంగారంతో పాటు బంగారంతో చేసిన బికినీ, లోదుస్తులు బయటపడటం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.