ఇవి పిచ్చి ఆకులు కాదండోయ్.. ఇలా వాడితే ఒంట్లో సమస్యలన్నీ మటాష్ 

Prasanna Yadla

 04 July  2026

Pic credit - Pinterest

వాము ఆకుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని మనం వంటల్లో వేసుకుంటాము

వాము ఆకులు

ఈ ఆకులతో మనం ఎక్కువగా పకోడీలు, బజ్జీలు వంటి వాటిని వేసుకుంటూ ఉంటాము

పకోడీలు, బజ్జీలు

ఇంకా  వీటితో చాలామంది వేడి కషాయం చేసుకుని తాగుతారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.

వేడి కషాయం

ఇంకా ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరస్తుంది అందుకే చాలా మంది దీనిని భోజనం తర్వాత తింటారు 

 జీర్ణక్రియ పనితీరు

ఈ వాము ఆకులను సాయంత్రం పూట బజ్జీలుగా చేసి వానాకాలంలో ఎంతోమంది ఇష్టంగా తింటారు.

 బజ్జీలు

ఇంకా ఈ వాము ఆకులతో టీ చేసుకుని తాగితే గొంతుకు కూడా మంచిగా ఉంటుందని కొందరు తాగుతారు 

వాము ఆకులతో టీ 

మలబద్ధకంతో బాధపడేవారు ఈ ఆకులను తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది అయితే, మీరు మితంగా తీసుకోవచ్చు.

మలబద్ధకం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్