AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంతో ఇంట్లో దోమల బెడదా? అయితే ఈ 3 మొక్కలను వెంటనే నాటండి!

వర్షాకాలం మొదలైందంటే చాలు.. ఇంట్లోకి దోమల రాక విపరీతంగా పెరుగుతుంది. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. వీటిని తరిమికొట్టడానికి మనం మార్కెట్లో దొరికే కెమికల్ కాయిల్స్, స్ప్రేలు లేదా లిక్విడ్స్‌ను వాడుతుంటాం. అయితే, వీటి నుంచి వచ్చే పొగ వల్ల పిల్లలు, పెద్దలలో అలర్జీలు, శ్వాసకోస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజసిద్ధంగా దోమలను తరిమికొట్టే 3 అద్భుతమైన మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 04, 2026 | 11:25 AM

Share

1 / 5
లెమన్ గ్రాస్ (Lemon Grass - నిమ్మగడ్డి): దోమలను నివారించడంలో లెమన్ గ్రాస్ అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే అనేక మస్కిటో రిపెల్లెంట్లలో దీని ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఈ మొక్క నుంచి వచ్చే గాఢమైన నిమ్మ సువాసన (Citrus Aroma) దోమలకు అస్సలు పడదు. మీ ఇంటి కిటికీల దగ్గర లేదా బాల్కనీలో ఈ మొక్కను ఉంచడం వల్ల దోమలు అస్సలు లోపలికి రావు.

2 / 5
తులసి మొక్క (Holy Basil): భారతీయుల ఇళ్లలో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం పూజలకే కాకుండా, అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. తులసి ఆకుల నుంచి వచ్చే సహజమైన సువాసన దోమలను, చిన్న చిన్న క్రిమికీటకాలను ఇళ్లకు దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా, తులసి మొక్క గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను అంతం చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచుతుంది.

3 / 5
వేప మొక్క (Neem Plant): వేప చెట్టు ఎంతటి గొప్ప క్రిమినాశకారి అనేది మనందరికీ తెలిసిందే. ఇంటి ఆవరణలో వేప మొక్కను పెంచడం వల్ల దోమల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. స్థలం లేని వారు కుండీలలో చిన్న వేప మొక్కలను కూడా పెంచుకోవచ్చు. సాయంత్రం వేళల్లో కొన్ని ఎండిన వేప ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగకు దోమలు క్షణాల్లో పారిపోతాయి.

4 / 5
 దోమల నివారణకు వాడే కాయిల్స్, లిక్విడ్స్ వల్ల శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటికి బదులుగా ఈ మొక్కలు పెంచుకోవటం చాలా సులువు.  ఈ మూడు మొక్కలు కేవలం దోమలను మాత్రమే కాకుండా, ఇంటి చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. తక్కువ ఖర్చుతో, ఎటువంటి రసాయనాలు లేకుండా మీ కుటుంబానికి దోమల నుంచి రక్షణ కల్పించుకోవడానికి ఈ మొక్కలను ఈరోజే మీ ఇంట్లో నాటండి.

5 / 5
Follow Us