కృతి సనన్ బ్రేకప్ వార్తకు చెక్
కృతి సనన్ తన ప్రియుడు కబీర్ బహియాతో బ్రేకప్ వార్తలకు ఇటీవల ముగింపు పలికారు. కబీర్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమ బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ఈ పోస్ట్‌తో ఇన్నాళ్లు సాగిన చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.
బాలీవుడ్ నటి కృతి సనన్ తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో బ్రేకప్ అయ్యిందనే వార్తలకు ఇటీవల చెక్ పెట్టారు. కొద్దిరోజుల క్రితం కబీర్ బహియా వేరే అమ్మాయితో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో కృతి, కబీర్ మధ్య దూరం పెరిగిందని, ఇద్దరూ విడిపోయారని ప్రచారం జోరుగా సాగింది.అయితే, ఈ వార్తలపై కృతి సనన్ స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది తొలి సగభాగంలో జరిగిన స్వీట్ మెమరీస్ గురించి చెబుతూ, సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అందులో తన సోదరి నుపుర్ సనన్, నటి రష్మిక మందనాతో పాటు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌లో కబీర్ బహియాతో కలిసి దిగిన ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. ఈ ఒక్క ఫోటోతో తమ బ్రేకప్ వార్తల్లో నిజం లేదని పరోక్షంగా తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం :
అంచనాలు పెంచేస్తున్న సెకండాఫ్ మూవీస్.. ఫస్టాఫ్ గాయాలను మరిపిస్తుందా..?
ఆలియా సినిమాపై ప్రభాస్ ట్వీట్.. ఆన్‌లైన్‌లో నయా డిస్కషన్
జస్ట్ 80 డేస్… క్రేజీ న్యూస్ రివీల్ చేసిన జక్కన్న
టాక్సిక్ టీజర్… మరింత బోల్డ్‌గా లేడీస్ గ్యాంగ్
నిరాశపరిచిన ఫస్టాఫ్… సెకండాఫ్ సంగతేంటి?
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

