AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్ ఎలా చేయాలంటే?

సాయంత్రం అయిందంటే చాలు ఎవైనా స్నాక్స్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈవినింగ్స్ స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ తినే విధంగా కాకుండా, రుచికరమైన హైదరాబాద్ స్టైల్ మెజిస్టిక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 13, 2026 | 5:52 PM

Share

1 / 5
కావాల్సిన పదార్థాలు : చికెన్  500గ్రా ,అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ కారం, పసుపు చిటికెడు, రుచికి సరిపడ నిమ్మరసం, వన్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, నూనె, మైదా, గుడ్డు, గ్రేవీ కోసం.. నూనె, వెల్లుల్లి, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కారం, సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, పంచదార, నీళ్లు, కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. చికెన్ ముక్కలు తీసకొని శుభ్రంగా కడగాలి. తర్వాత నీరు లేకుండా చూసి వాటికి ఉప్పు, కారం, నిమ్మరసం, గుడ్డు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో చికెన్ ముక్కలు వేసి , బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేడి చేసుకోవాలి.

3 / 5
గ్రేవీ తయారు చేసుకోవాలి.. ఇప్పుడు అదే కడాయి తీసుకోవాలి. 	అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అది వేడి అయ్యి, కరిగిన తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి, నిమిషం పాటు ఉడికించుకోవాలి.

4 / 5
సాస్ చిక్కబడుతుంది. ఇప్పుడు అందులో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసి,  సాస్, గ్రేవీ పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మంటపై ఉంచితే సరిపోతుంది.  తర్వాత దానిపై కొత్తిమీర చల్లి మంచిగా కలుపుకోవాలి. అంతే  టేస్టీ టేస్టీ చికెన్ మెజిస్టిక్స్ రెడీ. ఇవి సాయంత్రం స్నాక్‌గా తినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి.

5 / 5
Follow Us