AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కప్పు తింటే చిటికెలో ఒంటి నొప్పులు మాయం.. కండరాల పుష్టితో పాటు ఎముకల బలం కూడా..

ఇది కప్పు చేసి తింటే ఎన్నో నొప్పులు తగ్గుతాయి. ఇంకా వీటిలో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి కండరాలకు కూడా బలాన్ని ఇస్తాయి. ఇంకా పూర్వకాలంలో ప్రసవం తర్వాత వచ్చే నడుము నొప్పులకు ఈ మినుములతో చేసిన వంటకాలు వారికి వండి పెట్టేవాళ్లు.

Prasanna Yadla
|

Updated on: Jul 25, 2026 | 3:17 PM

Share
మినుములతో ఇలా చేసి తింటే ఎన్నో నొప్పులు తగ్గుతాయి. ఇంకా వీటిలో క్యాల్షియం, ఐరన్  ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి  కండరాలకు కూడా బలాన్ని ఇస్తాయి. ఇంకా పూర్వకాలంలో ప్రసవం తర్వాత వచ్చే నడుము నొప్పులకు ఈ  మినుములతో చేసిన వంటకాలు వారికి వండి పెట్టేవాళ్లు.

1 / 5
ఇంకా దీన్ని తినడం వలన వెన్నెముక గట్టిగా అవుతుంది. దీనితో  స్వీట్ చేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. మినపప్పు, బెల్లం, పాలు వేసి ఈజీగా చేసుకుని తినొచ్చు. కండరాల సమస్యను కూడా తగ్గిస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
కావలసిన పదార్థాలు: రెండు కప్పుల కప్పు మినుములు, రెండు కప్పుల పాలు,  బెల్లం తురుము, పంచదార, రుచికి తగినంత  ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 10 బాదం పప్పు, 5 కిస్‌మిస్, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని టేస్టీగా ఉంటుంది. అయితే, మీరు వీటిని చేసేటప్పుడు బాగా వేయించి వీటిని తీసుకోవాలి.

3 / 5
ముందుగా నల్ల మినుములను తీసుకుని ఒక పాన్ లోవేసి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరవాత వీటిని కొద్దిసేపు చల్లార్చి   మిక్సీలో వేసి బరకగా  చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని దానిలో ఈ మినుముల రవ్వ వేసి ఉడికించాలి. అయితే, అడుగంటకుండా దీనిని గరిటెతో కలుపుతూ ఉండాలి.

4 / 5
ఈ రవ్వ  ఉడికిన తర్వాత దానిలో బెల్లం వేయాలి. పంచదార కంటే బెల్లం వేస్తే మంచిది శరీరానికి ఐరన్ కూడా దొరుకుతుంది. ఇంకా టేస్ట్ కోసం అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు , పచ్చి కొబ్బరి తురుము కూడా కలిపితే బలమైన మినుముల స్వీట్ రెడీ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని తినొచ్చు.

5 / 5
Follow Us