పాలు అదే పనిగా తాగితే శరీరానికి అవసరానికి మించి చాలా ఎక్కువగా కేలరీలు వస్తాయి
చాలా ఎక్కువగా కేలరీలు
ఇంకా ఇది అంటే పడని వారికీ గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.
గ్యాస్, ఉబ్బరం,
ఇంకా వీటిని ఎక్కువగా తీసుకుంటే కొందరికి జీర్ణక్రియలో కొత్త ఇబ్బందులు వస్తాయి
జీర్ణక్రియ
ఇంకా కొవ్వు పాలను తాగితే కొవ్వు బాడీలోకి వెళ్లిపోతోంది కాబట్టి మీరు మితంగా తీసుకోండి
కొవ్వు
ఈ పాలను ఎక్కువగా తాగడం వల్ల ముఖ్య పోషకమైన ఆహారాలకు కూడా ఇబ్బంది ఉంటుంది
పోషకమైన ఆహారాలకు
ఇంకా కొంతమందికి పాల ఉత్పత్తులు అసలు పడవు ఇవి చర్మ సమస్యలను పెంచుతాయి
చర్మ సమస్యలను పెంచుతాయి
ఇంకా ఈ పాలు తాగితే కొందరికి మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి
మలబద్ధకం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)