కల్తీ కాలంలో ఎలాంటి గుడ్డు తినాలి.. నాటుకోడి లేక ఫారం కోడివా?
Prasanna Yadla
23 July 2026
Pic credit - Pinterest
నిజం చెప్పాలంటే రెండూ ఆరోగ్యానికి మంచివి. నాటుకోడి గుడ్డు, ఫారం కోడి గుడ్డులోనూ ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి.
రెండూ ఆరోగ్యానికి మంచివి
ఇంకా ఈ నాటుకోడి గుడ్డులో పచ్చసొన రంగులో పోషకాలు ఎక్కువని అంటారు అందువలన వీటిని తీసుకుంటారు
నాటుకోడి గుడ్డులో
ఇంకా ఈ ఫారం కోడి గుడ్డు కూడా మంచి ఆహారమే దీనిలో కూడా కావాల్సిన పోషకాలు ఉంటాయి
కావాల్సిన పోషకాలు
గుడ్డు పోషక విలువలు కోడి పెంపకంపై ఇవి పూర్తిగా ఆధారపడుతుంది ఎందుకంటే అది తినే ఆహారంలో ఉంటుంది.
కోడి పెంపకంపై
ఇంకా ఈ గుడ్డు తాజాగా ఉందా లేక శుభ్రంగా లేదా అనేది మీరు తీసుకునేటప్పుడు తెలుస్తుంది
గుడ్డు తాజాగా
ఈ గుడ్డు పెంకుపై పగుళ్లు లేదా వేరే వాసన వస్తే వీటిని తినకపోవడమే బెటర్
వీటిని తినకపోవడమే బెటర్
ఈ రెండింటిలో నాటుకోడి గుడ్డు ఖరీదైనది బయట మార్కెట్లో కూడా ధర ఎక్కువగానే ఉంది
నాటుకోడి గుడ్డు ఖరీదైనది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)