మజ్జిగలో ఈ ఒక్కటి వేసి తాగితే అమృతమే 

Prasanna Yadla

 23 July  2026

Pic credit - Pinterest

చాలా మంది మజ్జిగను తాగకుండా పక్కన పెడతారు ఇంకా ఇవి పుదీనా కలిపి తాగితే శరీరానికి చల్లగా ఉంటుంది 

మజ్జిగ

ఇంకా దీనిలో కొద్దిగా పుదీనా వేసి తాగితే టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగకు మంచి రుచిని  ఇస్తుంది.

పుదీనా 

అయితే, ఈ మజ్జిగను భోజనం తర్వాత తీసుకుంటే  కడుపు తేలికగా ఉంటుంది 

పెరుగు

ఇంకా ఈ మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ య పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

ప్రోబయోటిక్స్ 

ఇంకా ఈ పుదీనాను మజ్జిగలో వేస్తే  రుచికరంగా ఉంటుంది. కాబట్టి, వేసుకుని తాగండి

మజ్జిగలో వేస్తే  రుచికరంగా 

ఏ సమయంలో నైనా దీనిని తాగొచ్చు ఇక ఈ మజ్జిగ మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌గా కూడా పని చేస్తుంది

మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌

ఇంకా ఈ పుదీనాను, మజ్జిగ కలయికతో తీసుకుంటే మంచి పానీయంగా కూడా తయారవుతుంది.

మజ్జిగ

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్