AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నక్క తోక తొక్కే రాశులివే.. అబ్బబ్బో.. వద్దన్నా డబ్బే డబ్బు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మధ్య సంచారం చేయడం లేదా నక్షత్ర సంచారం చేయడం కామన్. అయితే 2026 ఆగస్టు 7న సూర్య ,శని గ్రహాల మధ్య నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ధన లాభం కలుగుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం

Samatha J
|

Updated on: Jul 25, 2026 | 1:47 PM

Share
సింహ రాశి :నవ పంచమ రాజయోగం వలన సింహ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయ. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆర్థికపరమైన సమస్యలు తగ్గుతాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ తీసుకోవాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వీరికి చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తుంది.

2 / 5
మకర రాశి :మకర రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా వెంట వెంటనే పూర్తి చేసుకుంటారు. వీరికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఆగి పోయిన పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా ఇది చాలా అద్భుతంగా ఉంటుందంట.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా మంచి సమయం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వీరికి నవపంచమ రాజయోగం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌