Hair Care Oils: జుట్టు కుదుళ్లను బలపరిచే ఓ మ్యాజిక్ ఆయిల్.. వారానికి 2 సార్లు వాడితే సరి!
వర్షాకాలం వచ్చిందంటే జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది. సీజన్‌లో తేమతో కూడిన వాతావరణంలో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌లు తలలో తిష్టవేస్తాయి. చుండ్రు కూడా మరింత పెరుగుతుంది. అందుకే వర్షాకాలం రాగానే జుట్టు రాలడం మొదలవుతుంది. కానీ సకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే వెంట్రుకలు విపరీతంగా రాలిపోతాయి. నల్లని ఒత్తైన జుట్టు పొందడానికి చాలా మంది క్రమం తప్పకుండా జుట్టుకు నూనె రాస్తుంటారు...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
