నాన్ వెజ్ కూరలను తలదన్నే టమాటా పుదీనా చట్నీ
టమాటా పుదీనా చట్నీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు. ఇది వేడి వేడి అన్నంలోకి టేస్ట్ భలే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిని బాగా తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
