Superfoods: పురుషులను శక్తివంతులుగా మార్చే సూపర్ ఫుడ్స్.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..

ಗಂಡು ಮತ್ತು ಹೆಣ್ಣು ಇಬ್ಬರಿಗೂ ಗರ್ಭಧರಿಸುವಲ್ಲಿ ಆಹಾರವು ಪ್ರಮುಖ ಪಾತ್ರ ವಹಿಸುತ್ತದೆ. ಆರೋಗ್ಯಕರ ಆಹಾರವನ್ನು ಸೇವಿಸುವುದರಿಂದ ಪುರುಷರಲ್ಲಿಯೂ ಫಲವತ್ತಾದ ವೀರ್ಯಗಳು ಉತ್ಪತ್ತಿಯಾಗುತ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ಇಲ್ಲಿದೆ ಮಾಹಿತಿ.

Shaik Madar Saheb

|

Updated on: Mar 16, 2022 | 12:40 PM

వైవాహిక బంధంలో ఆరోగ్యకరమైన సంతానం కోసం.. మహిళలు మాత్రమే కాదు.. పురుషులు కూడా ఆరోగ్యంపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మగవారిలో వీర్య కణాలు పెరిగేందుకు ఆహార పదార్థాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

1 / 13
గుడ్డు: పురుషులలో ఎక్కువ స్పెర్మ్ ఉత్పత్తి చేయడానికి గుడ్లు సహాయపడతాయి. అలాగే గుడ్డును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది.

2 / 13
టమాటా: టమాటాల్లో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తాయి.

3 / 13
అరటిపండు: దీనిలో మెగ్నీషియం, విటమిన్ బి1, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది. అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు సహాయపడుతుంది.

4 / 13
దానిమ్మ: పండులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతోపాటు స్పెర్మ్‌కు హాని కలగకుండా కాపాడతాయి.

5 / 13
వెల్లుల్లి: వెల్లుల్లిలోని సెలీనియం అనే ఎంజైమ్ స్పెర్మ్ మొబిలిటీని పెంచడానికి సహాయపడుతుంది.

6 / 13
పాలకూర: పాలకూరలోని పోలీ ఎలిమెంట్స్ స్పెర్మ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

7 / 13
బెర్రీస్: స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీలలోని శోథ నిరోధక లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి అవసరమైన రక్షణను అందించి.. ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ కౌంట్ పెంచేందుకు సహాయపడతాయి.

8 / 13
ఆస్పరాగస్: తోట పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషులలో వీర్యం సంతానోత్పత్తిని పెంచుతుంది.

9 / 13
క్యారెట్: ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ హానిని నివారించి.. మీ స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచేందుకు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

10 / 13
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో ఎల్-అర్జినైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తుంది. కావున స్వీట్ తినడానికి బదులుగా డార్క్ చాక్లెట్ తినడానికి ప్రయత్నించండి.

11 / 13
గుమ్మడి గింజలు: విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్పెర్మ్‌ను పెంచుతాయి.

12 / 13
వాల్‌నట్స్: వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తాయి.

13 / 13
Follow us