AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Online Status Feature: వాట్సప్‌లో మీ ఆన్‌లైన్‌ స్టేటస్‌, ప్రొఫైల్‌ను ఇతరులు చూడకుండా దాచేయొచ్చు.. ఎలాగో తెలుసా

మీకు తెలుసా? వాట్సప్‌లో ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచే ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ దాచడం వల్ల మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరూ మిమ్మల్ని గుర్తించలేరు. అంటే ఆన్‌లైన్‌లో ఎవరితో చాట్‌ చేస్తున్నా మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు. వాట్సాప్ వాడేటప్పుడు అందులో ఉన్న వివిధ ఫీచర్ల గురించి కూడా తెలుసుకుని ఉండాలి. వాట్సాప్‌లో మీ గోప్యతను కాపాడుకోవడానికి అనేక రకాల భద్రతా ఫీచర్లను అందజేస్తుంది. WhatsApp ఆన్‌లైన్ స్టేటస్‌ దాచడం వల్ల..

Srilakshmi C
|

Updated on: Dec 20, 2023 | 12:27 PM

Share
మీకు తెలుసా? వాట్సప్‌లో ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచే ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ దాచడం వల్ల మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరూ మిమ్మల్ని గుర్తించలేరు. అంటే ఆన్‌లైన్‌లో ఎవరితో చాట్‌ చేస్తున్నా మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు.

1 / 5
వాట్సాప్ వాడేటప్పుడు అందులో ఉన్న వివిధ ఫీచర్ల గురించి కూడా తెలుసుకుని ఉండాలి. వాట్సాప్‌లో మీ గోప్యతను కాపాడుకోవడానికి అనేక రకాల భద్రతా ఫీచర్లను అందజేస్తుంది.

2 / 5
WhatsApp ఆన్‌లైన్ స్టేటస్‌ దాచడం వల్ల మీరు చివరిసారిగా వాట్సప్‌ చూసిన స్థితిని కూడా ఎవరూ గుర్తించలేరు. దానిని వాట్సప్‌లో సెట్ చేసుకోవల్సి ఉంటుంది. తద్వారా ఆన్‌లైన్ స్టేటస్ ఆటోమేటిక్‌గా Nobody అయిపోతుంది.

3 / 5
వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. అందులో లాస్ట్‌సీన్‌ అండ్‌ ఆన్‌లైన్ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే సరి. ఈ సెట్టింగ్‌ని ఆఫ్‌ చేసిన తర్వాత మిమ్మల్ని ఎవరూ ఆన్‌లైన్‌లో చూడలేరు. అలాగే ఇతరుల ఆన్‌లైన్ స్థితిని కూడా మీకె చూడలేరు. ఫలితంగా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో మరెవరికీ తెలియదు.

4 / 5
అదేవిధంగా మీ ప్రొఫైల్ ఫోటో కూడా ఎవరూ చూడకూడదని భావించేవారు కూడా సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత ప్రొఫైల్‌ ఫొటో ఆప్షన్‌ వస్తుంది. దానిలో ఎవ్రి వన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్, నో బడి అని నాలుగు ఆప్షన్లు వస్తాయి. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

5 / 5
Follow Us
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!

విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026

అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!

అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా

పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!

దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్

సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!