చలికాలంలో మీ కాళ్లు, చేతులు చల్లగా అయిపోతున్నాయా? వెచ్చగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
చలికాలం చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా తీవ్ర రూపం దాల్చిన చలి ప్రజల్ని మరిన్ని ఇబ్బందులు పెడుతుంది. చలికాలంలో చాలా మందికి చేతులు, కాళ్లు చల్లబడతాయి. కొందరు దీంతో నొప్పిని కూడా అనుభవిస్తారు. చలికాలంలో చలికి చేతులు, కాళ్లలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని వల్ల చలికాలంలో చాలా మంది చేతులు, కాళ్లు చల్లబడటం, జలుబు సమస్యతో బాధపడుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
