కుస్తీలు పడే పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో నిమ్మకాయ నుంచి చుక్క కూడా వదలకుండా పిండేయండి!
నిమ్మకాయ.. ఆది వంటకాలకు టేస్ట్ ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరెన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సార్లు మార్కెట్ నుంచి తెచ్చిన నిమ్మకాయల రసం పిండడం చాలా ఇబ్బందిగా మారుతుంది. పిండేడప్పుడూ రసం సరిగ్గా రాకపోవడం, వేస్ట్ అవ్వడం వంటివి జరుగుతాయి.అయితే, నిమ్మకాయ నుంచి సులభంగా, ఒక్క చుక్క కూడా వృథా కాకుండా పూర్తిగా రసం తీయడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
