పిల్లలలో జ్వరం గుర్తించడం ఎలా.? వస్తే.. వెంటనే ఏం చెయ్యాలి.?
శరీరంపై చేయి పెడితే జ్వరం ఉందొ లేదో సులభంగా తెలుసుకోవచ్చు. కానీ మన శరీరం వేరు. పిల్లల శరీరాలు వేరు. మనం వారిని చేతులతో తాకినప్పుడు వారికి జ్వరం ఉందా.? లేదా.? తెలుసుకోవచ్చు అన్నది మాత్రం అపోహ. పిల్లల సగటు శరీర ఉష్ణోగ్రత ఎంత ఉండాలి, ఎంత ఎక్కువగా ఉండాలి. పిల్లలకు ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక నిర్జలీకరణం వంటి వివిధ కారణాల వల్ల జ్వరం రావచ్చు. తల్లిదండ్రులు భయపడటం, ఆందోళన చెందడం సహజం. కానీ ఆ సమయంలో, వారు బిడ్డను ఎలా రక్షించుకోవాలో దృష్టి పెట్టాలి. ఆందోళన, ఏడుపు సహాయపడవని అర్థం చేసుకోవాలి. వెంటనే ఏమి చేయాలో వివరంగా ఈరోజు స్టోరీలో తెలుసుకుందామా..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
