LPG Cylinder: కిచెన్‌లోని గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవాలా? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయిపోండి..
నేటి వేగవంతమైన జీవితంలో ప్రతి ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్లు అంతర్భాగంగా మారాయి. ఒక్కోసారి బిజీగా ఉన్నప్పుడు లేదా అతిథులు వచ్చినప్పుడు గ్యాస్ అకస్మాత్తుగా అయిపోతే ఇంట్లో పెద్ద పంచాయితీ జరుగుతుంది. అయితే సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు. ఇకపై ఏ టెన్షన్ లేకుండా మీ వంట గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌లో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
