AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking and Kidney Disease: సిగరెట్‌ స్మోకింగ్‌తో మరో కొత్త టెన్షన్‌.. ఈ విషయం తెలిస్తే జన్మలో ధూమపానం చేయరు!

ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మనలో చాలా మందికి ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. అయితే ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం అని తెలిసినా ఈ అలవాటును అంత త్వరగా వదిలేసేందుకు ఎవ్వరూ సిద్ధంగా ఉండదరు..

Srilakshmi C
|

Updated on: Mar 09, 2026 | 12:32 PM

Share
ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మనలో చాలా మందికి ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. అయితే ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం అని తెలిసినా ఈ అలవాటును అంత త్వరగా వదిలేసేందుకు ఎవ్వరూ సిద్ధంగా ఉండదరు.

1 / 5
ధూమపానం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే డాక్టర్లు స్మోకింగ్‌ మానేయమని సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా సిగరెట్లలోని నికోటిన్, టాక్సిన్స్ మూత్రపిండాల రక్త నాళాలను దెబ్బతీస్తాయి. ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో ధూమపానం మూత్రపిండాల వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలా తెలియని కారణాల వల్ల వచ్చే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి పెరుగుదల ఒంట్లో నెమ్మదిగా ప్రాణాలను హరిస్తుంది.

2 / 5
దీని అర్థం మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ధూమపానం తప్పనిసరిగా మానేయాలి. ఎందుకంటే ఇది సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అనార్ధాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పైగా స్మోకింగ్‌ వల్ల కిడ్నీ క్యాన్సర్‌ వస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

3 / 5
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆల్కహాల్‌ను కూడా పూర్తిగా వదిలేయాలి. జంక్ ఫుడ్ ను, ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్రపిండాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డుతోంది. దీంతో మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. బదులుగా మీ ఆహారంలో కీర‌దోస‌, నిమ్మకాయలు, కొత్తిమీర‌, రోజుకు సరిపడా నీటిని తీసుకోవడం వంటివి చేయాలి.

4 / 5
అలాగే క్రమం త‌ప్పకుండా వ్యాయామం చేయ‌డం, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌డం, ర‌క్తపోటును అదుపులో ఉంచుకోవ‌డం, అధికంగా నీటిని తాగ‌డం, ధూమ‌పానాన్ని మానేయ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల మూత్రపిండాల‌కు సంబంధించిన స‌మ‌స్యలు దరి చేరవు.

5 / 5
Follow Us