AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తెచ్చే మ‌ట‌న్ ఈరోజు క‌ట్ చేసేందేనా? చెక్ చేయకపోతే మీ కుటుంబం ప్రమాదంలో పడ్డట్టే

వారంలో మ‌ట‌న్ ఒకసారి తెచ్చుకొని అయినా తింటారు ఎందుకంటే, దీని క్రేజ్ అలాంటిది. అయితే, మ‌ట‌న్ కొనే ముందు హడావుడిగా తెచ్చేస్తారు. ఇంకా కొందరు గంద‌రగోళానికి గుర‌య్యి ఏదోకటిలే అనుకుని తీసుకుని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా కొందరు వ్యాపారులు ఫ్రెష్ ది కాకుండా, నిల్వ చేసిన మ‌ట‌న్‌ను అమ్ముతుంటారు.

Prasanna Yadla
|

Updated on: Apr 28, 2026 | 12:14 PM

Share
వారంలో మ‌ట‌న్ ఒకసారి తెచ్చుకొని అయినా తింటారు ఎందుకంటే, దీని క్రేజ్ అలాంటిది. అయితే,  మ‌ట‌న్ కొనే ముందు హడావుడిగా తెచ్చేస్తారు. ఇంకా కొందరు గంద‌రగోళానికి గుర‌య్యి ఏదోకటిలే అనుకుని తీసుకుని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా కొందరు వ్యాపారులు ఫ్రెష్ ది కాకుండా, నిల్వ చేసిన మ‌ట‌న్‌ను అమ్ముతుంటారు. మరి, ఫ్రెష్ మటన్ ను ఎలా గుర్తించాలి.

1 / 5
ముందుగా మీరు కొంటున్న మటన్ ఫ్రెష్ గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి రంగు తప్పక చూడాలి. అలాగే, ఫ్రెష్ మటన్ అయితే, నార్మల్ గా ఎరుపు రంగులో  క‌నిపిస్తుంది. అలా కాకుండా రంగు కొంచం మారినా లేదా వేరే రంగులోకి మారినా అది నిన్నటి  మాంసం అని అర్ధం చేసుకోండి.

2 / 5

మాంసాన్ని పట్టుకుని కూడా అది ఫ్రెష్ దా లేక ఫ్రెష్ దా అన్నది ఈజీగా చెప్పేయచ్చు . అది ఈ రోజు కట్ చేసింది అయితే మటన్‌ను   గట్టిగా, కొంచెం బలంగా కనిపిస్తుంది . అలా కాకుండా మెత్తగా లేదా జారిపోతుంటే అది నిల్వ ఉంచిన మాంసం కావచ్చు. మరీ, ఎక్కువగా  జిగటగా ఉంటే అది మంచి మాంసం కాదని గుర్తించండి.

3 / 5
మాంసం ఫ్రెష్ ఉందా లేదా అన్నది  కేవలం స్మెల్ తోనే తెలుసుకోవచ్చు. తాజా మటన్‌ అయితే ఎక్కువ వాసన రాదు. ఇంకా చెప్పాలంటే సహజమైన స్మెల్ మాత్రమే వస్తుంది. ఇంకా పులుపు వాసన లేక వేరే వాసన వస్తే అది పాడైపోయిందని అర్ధం. 
 మార్కెట్‌లో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసి కొనాలి.

మాంసం ఫ్రెష్ ఉందా లేదా అన్నది కేవలం స్మెల్ తోనే తెలుసుకోవచ్చు. తాజా మటన్‌ అయితే ఎక్కువ వాసన రాదు. ఇంకా చెప్పాలంటే సహజమైన స్మెల్ మాత్రమే వస్తుంది. ఇంకా పులుపు వాసన లేక వేరే వాసన వస్తే అది పాడైపోయిందని అర్ధం. మార్కెట్‌లో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసి కొనాలి.

4 / 5

మటన్ కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.  అలాగే, లైసెన్స్ ఉన్న షాపుల  మాత్రమే తీసుకోండి. ఇంకా రోడ్డు పక్కన లేదా శుభ్రత లేని చోట మటన్‌ను కొనకండి. ఇంకా మాంసం నుంచి నీరు ఎక్కువగా వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలి.

5 / 5
Follow Us