AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes Revenge: పాములు నిజంగా పగ పడతాయా? 99 శాతం మందికి ఈ సీక్రెట్‌ తెలియదు

పాములు తమ భాగస్వామి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది నిజంగా జరుగుతుందా? పాములు చనిపోయిన మరో పాము కళ్లలోకి చూసి తమ భాగస్వామి మరణానికి ఎవరు కారకులో తెలుసుకుని ప్రతీకారం తీర్చుకుంటాయా? దీనిపై సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Apr 28, 2026 | 11:26 AM

Share
పాముల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు ఒకే వ్యక్తిని పాము పదేపదే కాటు వేయడం మీరు వార్తాపత్రికలలో లేదా టీవీలో చూసి ఉండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

1 / 5
పాములు పగ పడతాయా? మనిషిపై ప్రతీకారం తీర్చుకోగలవా అనే ప్రశ్నకు సమాధానం లేదు. శాస్త్రవేత్తల ప్రకారం పాముల మెదడు అంతగా అభివృద్ధి చెందదు. కాబట్టి అవి ఏ వ్యక్తిని గుర్తుంచుకునే ప్రసక్తే లేదు.

2 / 5
అందువల్ల పాము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోదు. కానీ మీరు దాని దారికి అడ్డువస్తే. దానికి ప్రమాదమని అనిపిస్తే అది కాటు వేస్తుంది. అయితే చనిపోయిన పాము చుట్టు పక్కన చుట్టలు చుట్టుకుని ఉన్న మరో పాము ఉండటం మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..?

3 / 5
దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. పాము చనిపోయినప్పుడు దాని శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన దాని జత పామును ఆ పాము వైపు ఆకర్షిస్తుంది.

4 / 5
కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే పాము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోదు. అది తనకు ముప్పు ఉందని భావించినప్పుడు మాత్రమే దాడి చేసి కాటు వేసే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌ల జోష్‌లో ఆ డ్రింక్స్‌ తాగుతున్నారా?

జబర్దస్త్ దీవెన ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఏం చేస్తుందంటే?

నీ సేవలకి చాలు.. సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?

బరువు తగ్గాలన్నా,గ్లాసీ స్కిన్ కావాలన్నా, రోజుకో దానిమ్మ తింటే

ఇదెక్కడి వింత.. కోపంతో రూ.4.80 కోట్ల విరాళం!

ఆకలిని కంట్రోల్ చేసుకోకండి.. ఈ స్మార్ట్ చిట్కాలతో వెయిట్ లాస్

నెట్టింట డీఫ్ ఫేక్ వీడియోల కలకలం.. స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం

కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. వీరిద్దరి ఆస్తుల విలువ తెలుసా?

వాషింగ్ మెషీన్‌ సామర్థ్యం కేజీలలో ఎలా లెక్కిస్తారు?

‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?