రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినాలి..? అతిగా తింటే ఏమవుతుందంటే..
ప్రతిరోజూ నెయ్యిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలుసు.. నెయ్యి మన ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు అని చెబుతారు. మనలో చాలా మంది నెయ్యిని ఎక్కువగా వాడుతుంటారు. రుచికరమైన స్వీట్ల నుంచి ఘుమఘుమలాడే బిర్యానీ వరకు చాలా వంటకాల్లో నెయ్యిని వినియోగిస్తారు. వంటలో సాధారణ వంట నూనెలకు బదులుగా నెయ్యిని ఉపయోగిస్తుంటారు. నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రతిరోజూ సరైన మోతాదులో తినడం చాలా ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
