AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: చింత పండుతో ఈగలు, దోమలను తరి మేయవచ్చని మీకు తెలుసా?

చింత పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా రకాల వంటల్లో చింత పండును ఉపయోగిస్తూ ఉంటారు. సాంబార్, రసం, చారు, పులుపు వంటకాల్లో చింత పండు తప్పనిసరి. చింత పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చింత పండు క్లీనింగ్ ఏజెంట్‌లా కూడా పని చేస్తుంది. ఇందులో స్ట్రాంగ్ యాసిడ్ గుణాలు..

Chinni Enni
|

Updated on: Aug 28, 2024 | 1:03 PM

Share
చింత పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా రకాల వంటల్లో చింత పండును ఉపయోగిస్తూ ఉంటారు. సాంబార్, రసం, చారు, పులుపు వంటకాల్లో చింత పండు తప్పనిసరి. చింత పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

1 / 5
గర్భధారణ సమయంలో చింతపండుకు దూరంగా ఉండటం మంచిది. చింతపండు తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు అంత మంచిది కాదు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు పాలిచ్చే తల్లులు కూడా చింతపండు తినకూడదు.

2 / 5
చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల నిర్మాణం దెబ్బతింటుంది. పళ్లపై ఉండే ఎనామెల్ దెబ్బతింటుంది. దంతాలు కూడా బలహీనంగా మారవచ్చు. చింతపండులో టానిన్‌లతో సహా అనేక సమ్మేళనాలు ఉంటాయి. వీటిని జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం. అధిక పరిమాణంలో చింతపండు తీసుకుంటే, కడుపు, జీర్ణశయాంతర ప్రేగులలో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర కడుపు సమస్యలను కలిగిస్తుంది.

3 / 5
చింతపండులోలో టార్టారిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్, పెక్టిన్, టానిన్లు, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 10 గ్రాముల చింతపండు తీసుకోవడం సురక్షితం. ఇంతకన్నా తక్కువ పరిమాణంలో తీసుకున్నా మంచిదే. చింతపండు ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
చింతపండును అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మైకం, బలహీనత ఆవహిస్తాయి. గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఇప్పటికే మందులు వాడుతున్న వారు చింతపండు తీసుకోవడం అంతమంచిది కాదు.

5 / 5