AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోట్లో వేయగానే కరిగిపోతుంది.. నోరూరించే తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!

నాన్ వెజ్‌లో చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటారు. ఇక చికెన్‌లో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది తందూరీ చికెన్ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. దీని రంగు, రుచి, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇక కొంత మంది మాత్రం దీనిని తినడానికే రెస్టారెంట్‌కు వెళ్తుంటారు. అయితే పదే పదే రెస్టారెంట్‌కు వెళ్లి తినడం కష్టమే కదా.. అందుకే పంజాబ్ స్పెషల్ తందూరీ చికెన్ ఇంటిలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 07, 2026 | 8:22 PM

Share
కావాల్సిన పదార్థాలు : చికెన్ పెద్ద సైజు ముక్కలతో, వన్ కేజీ, పెరుగు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్స్, కారం రుచికి సరిపడ, ఉప్పు రుచికి సరిపడ, కసూరి మేతీ, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వన్ టీ స్పూన్, నూనె, వేయించడానికి సరిపడ, నిమ్మరసం 3 టీ స్పూన్స్.

1 / 5
తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను వేసుకొని, వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడ ఉప్పు, పెరుగు, కారం, ఉప్పు, కసూరీ మేతీ, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మరసం, రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టేలా చూసుకోవాలి. తర్వాత దీనిని నాలుగు గంటల పాటు, ఫిజ్‌లో పెట్టాలి.

2 / 5
తర్వాత ఫ్రిజ్ నుంచి తీసి, ఈ చికెన్ మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి కనీసం మూడు విజుల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. దీని తర్వాత కుక్కర్ మూత తీసి మరో ఐదు లేదా పది నిమిషాల పాటు చిన్‌లో ఎలాంటి నీటి శాతం లేకుండా ఉడకబెట్టుకోవాలి.

3 / 5
దీని తర్వాత కుక్కర్‌లో చికెన్ ముక్కల మధ్యలో ఒక గిన్నె పెట్టి  అందులో రెండు లేదా మూడు బొగ్గులు వేసి, దానిపై నెయ్యి వేసి, ఆవిరి బయటకు పోకుండా మరో పదినిమిషాలు కుక్కర్ పైన ఉడకబెట్టుకోవాలి.

4 / 5
దీని తర్వాత మనం పుల్కాలు కాల్చుకొనే స్టాండ్ పై కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలను తీసి, మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ క్రమంలోనే వీటిపై కాస్త గరం మసాలా లైట్‌గా చల్లుకోవాలి. అంతే వేడి వేడి తందూరీ చికెన్ రెడీ.

5 / 5
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!

ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?

రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే

ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..

మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!

నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..

ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?

కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..

పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు