హాస్టల్‌లో ఉండే పిల్లలకు బెస్ట్.. దగ్గు జలుబుకు చెక్ పెట్టే చికెన్ వెల్లుల్లి కారం
చాలా మందికి చలికాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు ఎదురు అవుతుంటాయి. దీంతో వారికి కారం కారంగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. ముఖ్యంగా కాలేజ్ హాస్టల్స్, బయట ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్‌లో ఉన్నవారు ఎక్కువగా కారం పొడి తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకునే విధంగా చికెన్‌తో వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
