రెడ్ చిల్లీ పౌడర్‌ను వీటితో ఎక్కువగా కలుపుతారు: రెడ్ చిల్లీ పౌడర్ ద్వారా ఎక్కువ లాభం పొందడానికి చాలా మంది వ్యాపారులు పలు పదార్థాలను, రసాయనాలను కలుపుతారు. కృత్రిమ రంగు, ఇటుక, రంపపు పొడి. చెడిపోయిన మిరపకాయలు, సుద్ద పొడి, ఊక. సబ్బు, ఎర్ర మట్టి. మసాలాను కల్తీ చేసి మార్కెట్‌లో ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది.దీంతో ప్రజలు మార్కెట్‌లో చూసి వెంటనే కొనుగోలు చేస్తారు.