Pushpa 2: మొదలైన పుష్ప హంగామా.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అల్లు అర్జున్ సందడి
ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 హంగామా మొదలైంది. ఇప్పటికే పలు దేశాల్లో స్క్రీనింగ్ ప్రారంభంకాగా. భారత్‌లో మరికాసేపట్లో సినిమా విడుదలకానుంది. దీంతో ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అల్లు అర్జున్ అభిమానుల సందడి చేశారు. పుష్ప2 ప్రిమియర్ షో కోసం బన్నీ సంధ్య థియేటర్ కు వచ్చారు...
ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 హంగామా మొదలైంది. ఇప్పటికే పలు దేశాల్లో స్క్రీనింగ్ ప్రారంభంకాగా. భారత్‌లో మరికాసేపట్లో సినిమా విడుదలకానుంది. దీంతో ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అల్లు అర్జున్ అభిమానుల సందడి చేశారు. పుష్ప2 ప్రిమియర్ షో కోసం బన్నీ సంధ్య థియేటర్ కు వచ్చారు. అభిమానులతో కలిసి పుష్ప2 చిత్రాన్ని బన్నీ వీక్షించనున్నారు.
అల్లుఅర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. అల్లుఅర్జున్ అభిమానులతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు కిక్కిరిసిపోయింది.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

