VIral Post: ఇదేక్కడి విచిత్రం..! స్కూటీలో గూడుకట్టుకున్న పక్షి.. గుడ్లు కూడా పెట్టేసింది..! మీరే చూడండి..
Bird Nest : పక్షులు గూళ్లు కట్టుకుని వాటిల్లో నివసిస్తాయని మనందరికీ తెలుసు. కొన్నిసార్లు పక్షులు మన ఇళ్లల్లో కూడా గూళ్లు కట్టుకుని గుడ్లుపెట్టి, పిల్లల్ని పొదుగుతాయి. ఆ పక్షి పిల్లలకు రెక్కలు వచ్చాయకా అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. కానీ, ఇక్కడో పక్షి ఒక టీచర్ స్కూటీలో గూడుపెట్టి గుడ్లుకూడా పెట్టింది. పాఠశాలకు వెళ్లేందుకు స్కూటీ తీసిన టీచర్ ఇది గమనించగా విషయం వెలుగులోకి వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
