Telugu News Photo Gallery Here are the pics going viral of Sargam Kaushal the title winner of Miss World 2022
Mrs. World 2022: 21 ఏళ్ల తర్వాత భారత్ తరఫున మిసెస్ వరల్డ్‌గా జమ్మూ కాశ్మీర్ భామ.. నెట్టింట వైరల్ అవుతున్న సర్గం కౌశల్ ఫోటోలు..
21 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సర్గం కౌశిక్ భారత్ నుంచి మిసెస్ వరల్డ్‌గా నిలిచారు. 2001 తర్వాత మళ్లీ భారత్ మిసెస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సర్గం ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..