Rain Alert: వర్షాలే.. వర్షాలు.. ఆ ప్రాంతాల్లో కుండపోత.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వచ్చే మూడు రోజులు వానలు కురుస్తాయని అంచనా వేసింది..

|

Updated on: Aug 19, 2024 | 5:13 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వచ్చే మూడు రోజులు వానలు కురుస్తాయని అంచనా వేసింది.. నిన్న ఉత్తర అంతర్గత కర్నాటకపై గల  ఉపరితల ఆవర్తనం ఇప్పుడు రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సగటు సముద్రమట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు  విస్తరించి ఉంది. ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు రాయలసీమ - పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు.. కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది.. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.. రాబోవు  మూడు  రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

1 / 6
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం :- సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము  లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల  వేగముతో వీచే అవకాకాశముంది.

2 / 6
బుధవారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన  ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

3 / 6
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

4 / 6
రాయలసీమ:- సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము  లేదా ఉరుములతో  కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

5 / 6
బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

6 / 6
Follow us
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.

ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..

రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..

వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..

డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా

ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..

మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!

సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..

నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం