ఆందోళన: గుండె జబ్బులు ఉన్న రోగులకు తరచుగా ఆందోళన ఉంటుంది. డాక్టర్ భట్ మాట్లాడుతూ.. హృదయ స్పందన దెబ్బతినడం, సాధారణ నొప్పి, ఒత్తిడి భయాందోళనలకు దారితీస్తాయి. మీకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య తరచుగా భయం ఉంటే, వెంటనే గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోండి.