అమ్మమ్మల కాలం నాటి ఆకుల స్నాక్స్ .. ఇలా చేసి పిల్లలకు పెడితే బయట జంక్ ఫుడ్ జోలికే వెళ్లరు!
ఈ స్నాక్స్ ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే కనీసం 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా కొంచెం మెంతి, మిరియాల పొడి దీనిలో కలిపితే ఈ బిస్కెట్లకు మంచి రుచి, వాసన వస్తుంది. ఇంకా వీటిని సాయంత్రం టీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి పిల్లలకు పెడితే బయట జంక్ ఫుడ్ జోలికే వెళ్లరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
