రోగనిరోధక శక్తిని పెంచి.. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఉసిరికాయ పులిహోర
ప్రకృతి ప్రతి కాలానికి తగినట్లుగా మన ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు, కూరగాయలను అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలు, జీర్ణక్రియ ఇబ్బందులను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉసిరికాయను నేరుగా తినడానికి పిల్లలు ఇష్టపడరు కాబట్టి, వారికి ఎంతో నచ్చేలా కమ్మని పులిహోర చేసి పెడితే ఇష్టంగా తింటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
