ఈ చిట్కాలతో చామంతి మొక్క కొమ్మకొమ్మకు గుత్తులుగా పూస్తాయి!
Prasanna Yadla
16 November 2026
Pic credit - Pinterest
పల్లె టూరి టిప్స్ మీరు పాటిస్తే చామంతి మొక్కకు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
చామంతి పూలు
చామంతి మొక్కకు మంచిగా పూలు పూయలంటే గాలి, ఇంకా నీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి ఇంకా మట్టిని కూడా ఉపయోగించాలి.
నీరు మంచిగా ఉండేలా
నీరు మట్టిలో నిలిచిపోయి ఉంటే ఈ మొక్క వేర్లు కుళ్లిపోయే అవకాశం ఇది నాటడానికి 12 అంగుళాలు పరిమాణంలో ఉండే కుండీని తీసుకోండి
12 అంగుళాల కుండీ
మీరు తీసుకునేది మట్టి కుండీలు అయితే మంచిది ఈ కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు చిన్న రంధ్రాలు ఉండాలి
చిన్న రంధ్రాలు ఉండాలి
దీనివల్ల వేర్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది సూర్యరశ్మి అవసరం 8 గంటల పాటు ఎండ తగిలే ఉంచాలి
సూర్యరశ్మి అవసరం
ఇంకా చామంతి మొక్కకు తగినంత వెలుతురు కూడా చాలా అవసరం దీని వలన మొక్క పూలు పూస్తాయి
మొక్క పూలు పూస్తాయి
మొక్కకు అవసరానికి మించి నీరు ఎక్కువగా పోయకూడదు. మట్టిలో తేమను చూసుకుని అవసరం అయితే నీరు అందించాలి.
మట్టిలో తేమను చూసుకుని
పురుగుల మొక్క మీద ఉంటే వేపనూనె తగిన విధంగా పిచికారీ చేసి ఈ మొక్క మొక్క కొమ్మకొమ్మకు గుత్తులుగా పూస్తాయి
వేపనూనె
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..