గ్రీన్ టీ vs బ్లాక్ కాఫీ: బరువు తగ్గడానికి ఏది మంచిది?
16 November 2026
Anand T
ఈ మధ్యకాంలో చాలా మంది బరువు తగ్గాలని, స్లిమ్‌గా కనిపించాలని జిమ్‌కు వెళ్తూ, డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు
వెయిట్ లాస్
గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఈ రెండింటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని ఫిట్‌నెస్ ప్రియులు ఎంతగానో ఇష్టపడతారు.
లో కేలరీ
ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి తీసుకున్నప్పుడు, ఇవి రెండూ జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
జీవక్రియ
ఇందులో దాదాపు జీరో కేలరీలు ఉంటాయి. అలాగే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.గ్రీన్ టీలో 'కాటెచిన్లు' ఉంటాయి, ఇవి కేలరీల వినియోగాన్ని స్వల్పంగా పెంచుతాయి.
గ్రీన్ టీ
ఇందులో కూడా దాదాపు జీరో కేలరీలు ఉంటాయి. కాకపోతే బ్లాక్ కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.బ్లాక్ కాఫీలోని కెఫీన్ జీవక్రియను వేగవంతం చేసి, తక్షణ శక్తిని అందిస్తుంది.
బ్లాక్ కాఫీ
గ్రీన్ టీ నెమ్మదిగా పనిచేసినప్పటికీ, కొవ్వు ఆక్సీకరణకు స్థిరమైన మద్దతునిస్తుంది.
కొవ్వు
బ్లాక్ కాఫీ వ్యాయామం చేసేటప్పుడు కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది, అయితే దీనిని అతిగా తీసుకుంటే యాంగ్జైటీ పెరగవచ్చు.
వర్కౌట్స్
అయితే మీకు స్థిరమైన శక్తి, యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే గ్రీన్ టీ బెస్ట్, అదే వర్కౌట్‌కు ముందు తక్షణ శక్తి కావాలంటే బ్లాక్ కాఫీ బెస్ట్!