మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు బెస్ట్.. ఓట్స్ ఇడ్లీ ఎలా చేయాలంటే?
మార్నింగ్ టిఫిన్ చేయడం ఆరోగ్యానికి మంచిది. అందుకే చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఇడ్లీ తినాలి అనుకుంటారు. అయితే ఎప్పుడూ తినే విధంగా కాకుండా, కాస్త కొత్తగా, హెల్దీగా ఓట్స్‌తో ఇడ్లీ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. చాలా సులభంగా రుచికరమైన ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చునంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
