ఇంట్లో పెంచుకోవాల్సిన అందమైన మొక్కలు ఇవే!

samatha

6 November 2026

Pic credit - Pinterest

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత  ఉంటుది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు.

వాస్తు శాస్త్రం

అయితే వాస్తు ప్రకారం ఇంటిలో కొన్ని రకాల మొక్కలు ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

మొక్కలు

మనీ ప్లాంట్, వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క ఉండటం చాలా మంచిది. ఇది ఆరోగ్యం, వాస్తు ప్రకారం కలిసి వస్తుంది.

మనీ ప్లాంట్

అలాగే ఇంటిలో స్పైటర్ ప్లాంట్ మొక్క ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. తప్పకుండా ఈ మొక్క ఇంటిలో ఉండాలి.

స్పైడర్ ప్లాంట్

లక్కీ వెదురు. వాస్తు ప్రకారం కలిసి రావాలన్నా, ఆర్థిక సమస్యలు తొలిగిపోవాలి అన్నా కూడా తప్పకుండా ఈ మొక్క ఇంట్లో ఉండాలి.

లక్కీ వెదురు

అదే విధంగా చాలా మంది తమ ఇంటిలో సంపద పెరగాలి అనుకుంటారు. అయితే అలాంటి వారు జాడే మొక్కను ఇంట్లో పెంచుకోవాలి.

జాడే మొక్క

ఇకే కాకుండా ఎప్పుడూ ఇంటి ముందు పూల మొక్కలు పెంచుకోవాలి. ఇవి ప్రతి కూలతలతను తెలిగించి, సానుకూలతను పెంచుతాయి.

పూల మొక్కలు