Money Astrology: శని శుక్రుల అనుగ్రహం..అనూహ్య మార్గాల్లో వీరికి డబ్బే డబ్బు..
మిత్ర గ్రహాలైన శని, శుక్రులు పరస్పరం వీక్షించుకోవడం యోగదాయకమని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ పరస్పర దృష్టి వల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగపరంగా, ఆదాయపరంగా బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులవారికి కీలక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, సుఖసంతోషాలు వృద్ధి చెందడానికి, సిరిసంపదలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కెరీర్ పరంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు చాలావరకు నెరవేరుతాయి. ఈ పరస్పర దృష్టి ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. ఈ రెండు గ్రహాలు వక్రించి ఉండడం మరో విశేషం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us