ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా?
samatha
6 November 2026
Pic credit - Pinterest
టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే కప్పు టీ తాగుతూ ఉంటారు.
టీ
అయితే ఉదయాన్నే కప్పు టీ తాగడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, ఇప్పుడు మనం త
ెలుసుకుందాం.
ప్రయోజనాలు
ఉదయాన్నే పరగడుపున టీ తాగడం వలన గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందువలన పరగడుపున తాగకపోవడమ
ే మంచిది.
గ్యాస్ ఎసిడిటీ సమస్యలు
అంతే కాకుండా, చాలా మందికి ఉదయాన్నే టీ తాగడం వలన కడుపు నొప్పి వికారం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.
వికారం, కడుపు నొప్పి
ఇలా ఎవరికి అయితే వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయో, వారు వీలైనంత వరకు పరగడుపున టీ తాగక
ూడదంట.
కడుపు నొప్పి
అదే విధంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున టీ తాగకూడదంట.
మలబద్ధకం
అలాగే ఎవరు అయితే నిద్రలేమి, తలనొప్పితో బాధపడుతున్నారో, వారు ఉదయాన్నే పరగడుపున టీ తాగడం
వలన గుండె దడ పెరుగుతుంది.
నిద్రలేమి
అంతే కాకుండా ఉదయం టీ తాగడం వలన ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో అలసట, నీరసం వంటి సమస్యలు పెరుగుతాయి.
ఆకలి తగ్గిపోవడం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!