AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంట్లో చెత్తను బయటకు తీసే హెల్తీ ఫుడ్.. రూ.100 పాలతో అరకేజీ స్వీట్, ఏడాది పాటు నిల్వ!

Healthy milk sweet recipe in Telugu: హెల్తీ పాల స్వీట్ ను తక్కువగా చూడకండి. మీరు దీన్ని ముక్కలుగా చేసుకోవచ్చు లేదా చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న చెత్తను బయటకు పంపించి శక్తిని కూడా పెంచుతుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 27, 2026 | 7:30 AM

Share
హెల్తీ పాల స్వీట్ కు కావాల్సిన పదార్దాలు: ఒక లీటర్ పాలు, పావు కిలో బెల్లం పొడి తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి టేబుల్ స్పూన్లు, అర టేబుల్ స్పూన్  యాలకుల పొడి , ఇంకా 10 డ్రైఫ్రూట్స్ , 10  జీడిపప్పు, 10 బాదం పప్పులు తీసుకోవాలి. ఇంకా దీనిలో పంచదార కంటే బెల్లం వాడితే ఇంకా మంచిది. ఎందుకంటే, ఇది ఆరోగ్యంగా.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

1 / 5
 పాలను ఈ విధంగా మరగబెట్టుకోవాలి : ముందుగా పాలను తీసుకుని ఒక పాత్రలో పోసి మీడియం మంట మీద కలుపుతూ వాటిని బాగా మరిగించాలి. ఇలా చేస్తే  పాలు సగం వరకు తగ్గుతాయి. ఇది స్వీట్‌కు మంచిగా ఉంటుంది. అయితే, మరి గట్టిగా అస్సలు ఉండకూడదు. ఇలా అయితే ఎక్కువ రోజులు ఉండదు.కాబట్టి, ఇక్కడ కొంచం జాగ్రత్తగా ఉండాలి

2 / 5
మరిగిన పాలలో బెల్లాన్ని ఇలా కలుపుకోవాలి: పాలు గట్టిగా అయినా తర్వాత దానిలో బెల్లం పొడి వేసి ఒక చిన్న గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇంకా బెల్లం మొత్తం కరిగి చిక్కగా మారే వరకు దానిని బాగా ఉడికించాలి. ఈ సమయంలోనే  ఇది స్వీట్‌ లాగా మారుతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీరు ఇంట్లో చేసేటప్పుడు ఇలాగే చేయండి.

3 / 5
నెయ్యి, డ్రైఫ్రూట్స్  వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది: ఇప్పుడు మళ్లీ ఇంకో పాన్‌ తీసుకుని దానిలో కొద్దిగా  నెయ్యి  చేసి అది వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి ఈ  మిశ్రమంలో కలపాలి. అలాగే, దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇలా వేస్తే  సువాసన వస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేసే టప్పుడు కూడా ఇలాగే చేసుకోండి.

4 / 5
ఈ  పాల స్వీట్ మిశ్రమాన్ని తీసుకుని నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి దానిని సమంగా చేయాలి. అయితే దీనిని కనీసం 10 నిముషాలు పాటు   చల్లారనివ్వాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కావాలంటే మీరు వీటిని చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు.
 చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా పెంచుతుంది.

ఈ పాల స్వీట్ మిశ్రమాన్ని తీసుకుని నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి దానిని సమంగా చేయాలి. అయితే దీనిని కనీసం 10 నిముషాలు పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కావాలంటే మీరు వీటిని చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా పెంచుతుంది.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు