AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాలు పడేటప్పుడు తప్పక తాగాల్సిన పాతకాలపు జావ.. వేడి వేడిగా తాగితే ఆ హాయే వేరు..

వానలు ఓ వైపు విపరీతంగా పడుతున్నాయి. గత వారం నుంచి గ్యాప్ లేకుండా వాన పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో వేడిగా ఉండే తినాలని అనిపిస్తుంది అందరికి బయట ఆయిల్ ఫుడ్స్ కంటే ఇలాంటి తాగితే ఎంతో మంచిది . బాగా వర్షాలు పడేటప్పుడు ఈ జావ తప్పక తాగాలి. మరి అదేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 14, 2026 | 11:59 AM

Share
వానలు ఓ వైపు విపరీతంగా పడుతున్నాయి. గత వారం నుంచి గ్యాప్ లేకుండా వాన పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో వేడిగా ఉండే తినాలని అనిపిస్తుంది అందరికి బయట ఆయిల్ ఫుడ్స్ కంటే ఇలాంటి తాగితే  ఎంతో మంచిది . బాగా వర్షాలు పడేటప్పుడు ఈ జావ తప్పక తాగాలి. మరి అదేంటో ఇక్కడ చూద్దాం..

వానలు ఓ వైపు విపరీతంగా పడుతున్నాయి. గత వారం నుంచి గ్యాప్ లేకుండా వాన పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో వేడిగా ఉండే తినాలని అనిపిస్తుంది అందరికి బయట ఆయిల్ ఫుడ్స్ కంటే ఇలాంటి తాగితే ఎంతో మంచిది . బాగా వర్షాలు పడేటప్పుడు ఈ జావ తప్పక తాగాలి. మరి అదేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
పాతకాలంలో మన పెద్దలు తాగిన రాగి , బియ్యం జావ ఇలా చేసుకుని తాగితే ఆ రుచికి ఫిదా అవుతారు. ఈ సాంప్రదాయ డ్రింక్ శరీరానికి కూడా ఎంతో మంచిది. ఇంకా రోజంతా శక్తిని కూడా ఇస్తుంది. అంతకముందు పొలానికి వెళ్లే  రైతులు  ఈ జావను తాగి పొలాలకు వెళ్ళి పనులను చూసుకుంటూ వెళ్ళాలి.

2 / 5
రాగి, బియ్యం జావకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు రాగి పిండి, ఇంకా ఒక కప్పు బియ్యం, ఇంకా కనీసం 6 కప్పులు  నీళ్ళు తీసుకోవాలి, అలాగే మజ్జిగను కూడా తీసుకోవాలి. ఇంకా రుచికి తగినంత ఉప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఐదు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

3 / 5
రాగి, బియ్యం జావకు తయారి విధానం : ముందుగా రాగి పిండిని తీసుకుని బాగా వేడి చేసి, ఆ తర్వాత బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి ఇంకో పాత్రలో  నీటితో  మెత్తగా ఉడికించాలి. ఇంకా బియ్యం ఉడికిన తరవాత గంజిని వేరు తీసుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ గంజే  రాగి బియ్యం జావలో  ముఖ్యం. ఆ తరవాత దీనిని పక్కన  పెట్టుకోవాలి.

4 / 5
 కొద్దీసేపు ఆగిన తరవాత ఈ గంజిలో రాగి పిండిని కలుపుకుని దీనితో పాటు మజ్జిగ లేదా పెరుగును కలుపుకుని,  ఉప్పు,  నాలుగు  ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, వాటిని  మిక్స్ అయ్యేలా  కలుపుకోవాలి. కొద్దిగా  కొత్తిమీర, నాలుగు కరివేపాకు పేస్ట్ కూడా వేస్తె రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
అయోధ్య ఆలయంలో 5 కోట్ల బంగారు పుస్తకం ఎక్కడ..?

వర్షాకాలంలో మీ ఖరీదైన లెదర్ షూస్ పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు

గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా

చైల్డ్ అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..!

200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి?

ఓటమే ఎరుగని రెండు జట్లు ఢీ కొడితే ఎలా ఉంటదో తెలుసా?

జిమ్ అవసరం లేదు.. రోజుకు 30 నిమిషాలు ఈ వర్కౌట్స్ చేస్తే చాలు!

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పెళ్లి.. డాన్సర్ రేణుక జీవితంలో..

పెసరపప్పు vs కందిపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

గుడ్‌న్యూస్.. ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!