High Blood Pressure Diet: అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే..

రక్తపోటు సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, నియంత్రణలేని ఆహారపు అలవాట్లు ఉన్నాయి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

Basha Shek

|

Updated on: May 09, 2022 | 4:47 PM

 రక్తపోటు సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, నియంత్రణలేని ఆహారపు అలవాట్లు ఉన్నాయి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

రక్తపోటు సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, నియంత్రణలేని ఆహారపు అలవాట్లు ఉన్నాయి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

1 / 6
రాజ్మా: అధిక రక్తపోటును నియంత్రించడానికి ఆహారంలో రాజ్మాను భాగం చేసుకోవాలి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రాజ్మాను వివిధ వంటకాల్లో వాడడమే కాకుండా ప్రత్యేకంగా సలాడ్‌గా వినియోగించుకోవచ్చు.
అదేవిధంగా రాజ్మాను ఉడకబెట్టి అందులో నిమ్మకాయ, కారం, ఉల్లిపాయ, టొమాటో, దోసకాయ తదితర కూరగాయలను కలిపి తీసుకోవచ్చు.

రాజ్మా: అధిక రక్తపోటును నియంత్రించడానికి ఆహారంలో రాజ్మాను భాగం చేసుకోవాలి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రాజ్మాను వివిధ వంటకాల్లో వాడడమే కాకుండా ప్రత్యేకంగా సలాడ్‌గా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా రాజ్మాను ఉడకబెట్టి అందులో నిమ్మకాయ, కారం, ఉల్లిపాయ, టొమాటో, దోసకాయ తదితర కూరగాయలను కలిపి తీసుకోవచ్చు.

2 / 6
బంగాళదుంప:  బంగాళదుంపలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు బంగాళా దుంపను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు

3 / 6
రైతా: పెరుగు ఆరోగ్యానికి మంచిదైనా ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది. అందుకే దీనికి బదులుగా రైతాను తయారు చేసుకోవాలంటున్నారు నిపుణులు. దీంతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనివల్ల శరీరానికి చలువు కూడా చేస్తుంది.

4 / 6
మూంగ్‌ దాల్‌ లేదా పెసరపప్పు: పెసరపప్పులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.  అందుకే అధిక రక్తపోటులో బాధపడేవారు రోజువారీ ఆహారంలో మూంగ్‌దాల్‌ తీసుకోవాలి.

5 / 6
టైడల్ బ్రెడ్: గోధుమలు లేదా పిండితో చేసిన బ్రెడ్‌ కంటే రోటీలు తీసుకోవాలి. వీటిలో ఫైబర్‌, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటుతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంచుతాయి.

6 / 6
Follow us