Summer Health Tips: భగభగ మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ఇలా రక్షణ పొందండి..

Health Tips for Summer: వేసవికాలం మొదలైంది. ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు వేసవి నుంచి రక్షణ పొందవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Mar 31, 2022 | 9:14 AM

రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిదని హైడ్రేట్‌గా ఉండొచ్చని సూచిస్తున్నారు.

1 / 6
వేసవిలో పెరుగు, మజ్జిగను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కావున ఆహారంలో మజ్జిగను తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.

2 / 6
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో శరీర శక్తిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు చాలా ఉన్నాయి. ఇది రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచడంతోపాటు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది

3 / 6
వేసవికాలం పండ్లలో ముఖ్యంగా గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండాకాలంలో పుచ్చకాయ తినడం చాలామంచిది. దీనిలో ఎక్కువ నీరు ఉంటుంది. దీనివల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

4 / 6
మిరపకాయ గురించి చాలా మందికి తెలియదు. వేసవిలో మిరపకాయలను ఆహారంతోపాటు తినడం మంచిది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

5 / 6
వేసవిలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వడదెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6
Follow us
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..

మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే

కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!

శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌

సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్

మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!

ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..

ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!

ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం