Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Tea or Black Coffee: బ్లాక్‌ టీ లేదా బ్లాక్‌ కాఫీ.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?

ఆరోగ్య స్పృహ ఉన్న వారు టీ, కాఫీలను చక్కెర, పాలతో తాగడానికి దూరంగా ఉంటారు. బదులుగా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగేందుకు ప్రాధాన్యత ఇస్తారు. రెండు పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో.. ఆరోగ్య పరంగా ఏది మంచిదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే..బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మ కణాలను..

Srilakshmi C

|

Updated on: Oct 20, 2023 | 8:15 PM

ఆరోగ్య స్పృహ ఉన్న వారు టీ, కాఫీలను చక్కెర, పాలతో తాగడానికి దూరంగా ఉంటారు. బదులుగా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగేందుకు ప్రాధాన్యత ఇస్తారు. రెండు పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో.. ఆరోగ్య పరంగా ఏది మంచిదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

1 / 5
బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మ కణాలను రక్షిస్తాయి. అయితే బ్లాక్ టీలో కనిపించే యాంటీఆక్సిడెంట్ బ్లాక్ కాఫీ కంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

2 / 5
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అనేక ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంతమందికి హానికరం. బ్లాక్ టీలో కెఫిన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.

3 / 5
బ్లాక్ కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది. వ్యాయామం లేదా వ్యాయామానికి ముందు ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి దీనిని తాగొచ్చు. అందుకే జిమ్‌కి వెళ్లే ముందు చాలా మంది బ్లాక్ కాఫీ తాగుతుంటారు. బ్లాక్ కాఫీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

4 / 5
బ్లాక్ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు మంచిది. అయితే రెండింటిలో ఏదైనా అధికంగా వినియోగిస్తే ఆరోగ్యినికి అంత మంచిది కాదంటూ నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..

కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!

సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి

ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..

కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

DC vs SRH Preview: వైజాగ్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్

రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరం..కరెంటు సరఫరా ఎలా అవుతుంది

భారతీయులకు స్మార్ట్‌ఫోన్ మత్తు..రోజుకు ఎన్నిగంటలు వాడుతున్నారంటే?

నడిరోడ్డుపై ఎయిర్ రైఫిల్‌తో ఓవరాక్షన్.. ట్విస్ట్ అదిరింది!