Ashu Reddy: మరోసారి తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకున్న అషు రెడ్డి

పలు ఇంటర్వ్యూలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది హాట్ బ్యూటీ అషు రెడ్డి. ఆ తర్వాత బిగ్ బాస్ గేమ్ షోతో పాపులర్ అయ్యింది అషురెడ్డి. బిగ్ బాస్ లో తన గేమ్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది అషు రెడ్డి. అలాగే అషు రెడ్డి పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ అమ్మడు. 

Rajeev Rayala

|

Updated on: Oct 20, 2023 | 8:35 PM

పలు ఇంటర్వ్యూలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది హాట్ బ్యూటీ అషు రెడ్డి. ఆ తర్వాత బిగ్ బాస్ గేమ్ షోతో పాపులర్ అయ్యింది అషురెడ్డి. 

1 / 5
బిగ్ బాస్ లో తన గేమ్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది అషు రెడ్డి. అలాగే అషు రెడ్డి పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ అమ్మడు. 

2 / 5
బిగ్ బాస్ షోకు వెళ్లివచ్చిన తర్వాత అర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది. 

3 / 5
సోషల్ మీడియాలో అషురెడ్డి గ్లామర్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. 

4 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తన అందాల ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తాజాగా వైట్ కలర్ డ్రస్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. 

5 / 5
Follow us
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?

ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట

ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?

అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే

మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..

వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!

ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!