Kasivinda Plant: ఇది ఆకు కాదండోయ్.. ఆరోగ్యానికి ఔషధ నిధి..! సీజనల్ వ్యాధులపై రామబాణం..
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ, వాటి గురించి పెద్దగా పట్టించుకోం. అలాంటి ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు ఉపయోగపడే చెట్లల్లో కసివింద చెట్టు కూడ ఒకటి. దీనిని చిన్న చెన్నంగి అని కూడా పిలుస్తారు. చెన్నంగి ఆకులతో కూర, పప్పు, పచ్చడి చేసుకుని తింటారు దీని గురించి తెలిసిన వారు. చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
