తగ్గేదే లే అంటున్న శ్రద్దా కపూర్.. ఓ వైపు మోడ్రన్ లుక్.. మరో వైపు చీరకట్టు..
2008లో అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. మొదటి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించడంలో ఈ అందాల తార బాగా వెనకబడిపోయింది. అల్లు అర్జున్ ఆర్య 2, వెంకటేష్ నాగవల్లి, ప్రభాస్ డార్లింగ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
