Spirit: స్పిరిట్ అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు..
యానిమల్ విడుదలై చూస్తుండగానే రెండేళ్లవుతుంది. మరి ఇన్ని రోజులుగా సందీప్ వంగా ఏం చేస్తున్నారు..? స్పిరిట్ సినిమా కమిటైనా.. ప్రభాస్‌కు ఉన్న కమిట్‌మెంట్స్‌కు డేట్స్ ఎప్పుడిస్తారనేది క్లారిటీ లేదు. కానీ ఈ లోపు చేయాల్సిందంతా చేస్తున్నారు వంగా. స్పిరిట్ కోసం ఓ ప్లానింగ్ రెడీ చేసారు. అదే జరిగితే ప్రభాస్ సినిమాల్లో 8th వండరే. మరి ఏంటా ప్లానింగ్..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
